చేతుల్ని శుభ్రపరుచుకోవటం ఎలా.. ఉపయోగాలు ఏమిటో తెలుసా..!
అర చేతుల్ని తరుచూ శుభ్రం చేసుకోవటం చాలా ముఖ్యం. సబ్బుతో కానీ, శానిటైజర్ తో కానీ శుభ్రం చేసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి.
వాస్తవానికి చేతులు శుభ్రం చేసుకోవటం మీద మెడికల్ పరిశోధనలు జరిగాయి. మొదటగా చేతుల్ని నీటితో తడి చేసుకోవాలి. తరువాత సబ్బు బాగా పట్టించాలి. అప్పుడు రెండు చేతుల్ని బాగా రుద్దుకోవాలి. తర్వాత కొద్దిగా నీటిని పోసుకొని బాగా నురుగు వచ్చేలా రుద్దుకోవాలి. ముఖ్యంగా వేళ్ల చివరల్లో, అర చేతుల్లో బాగా రుద్దుకోవాలి. తరువాత నురుగు మొత్తం వదిలేట్లుగా నీటితో కడిగేసుకోవాలి. తరువాత శుభ్రమైన పొడి గుడ్డతో తుడుచుకోవాలి.
చేతుల్ని ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవాలంటే...
1) భోజనానికి ముందు
2) మల విసర్జన తరువాత
3) వంట చేసేటప్పుడు
4) పిల్లలకు డైపర్ మార్చినప్పుడు
5) రోగులకు సపర్యలు చేసినప్పుడు
చేతుల్ని శుభ్రం చేసుకోవటం వల్ల ప్రయోజనాలు...
అర చేతుల్ని వందల సంఖ్యలో సూక్ష్మ జీవులు ఆశ్రయించుకొని ఉంటాయి. వీటిని సబ్బుతో రుద్దటం ద్వారా వదిలించుకొనేందుకు వీలవుతుంది. అప్పుడు వివిధ పనులు చేసుకొన్నప్పుడు ఆరోగ్యకరంగా సాగించగలుగుతాం.

No comments:
Post a Comment