ఆహారం తీసుకొనేటప్పుడు ఈ సంగతి గుర్తించుకోండి..!
ఆహారం అందరికీ అవసరం. సకల జీవకోటి ఆహారం తీసుకొనే బతుకుతుంది. మనం తినే ఆహారం చక్కగా ఉంటే మన ఆరోగ్యం కూడా చక్కగా నిలుస్తుంది. అందుచేత ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.
ఎక్కువగా వేపుళ్లు, నూనెలో అదే పనిగా వేయించిన ఆహారం, ముఖ్యంగా రెడ్ మీట్, సముద్రపు చేపలు, పీతలు వంటివి బాగా వేయించుకొని తినే అలవాటు కొంతమందిలో ఉంటుంది. అప్పుడప్పుడు అయితే పర్వాలేదు కానీ క్రమం తప్పకుండా ఇదే ఆహారం తీసుకొంటుంటే మాత్రం మంచిది కాదని చెప్పాలి. ఇటువంటి ఆహారం నుంచి విష పదార్థాలు విడుదల అవుతాయి. ఇవి శరీరంలో పోగు పడినట్లయితే కణితి మాదిరి తయారు అవుతాయి. ఒక వేళ ఆల్కహాల్ తీసుకొనే అలవాటు ఉంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది. కొన్ని సార్లు ఇది క్యాన్సర్ కు దారి తీయవచ్చు. అందుచేత ఆహారపు అలవాట్లలో ఈ జాగ్రత్త పాటించాలి సుమా..!

మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేయండి.
ReplyDeletehttp://blogvedika.blogspot.in/