కొన్ని విషయాలు కాస్త కష్టం గా ఉన్నా, మనం వాటిని ఇష్ట పడితే అవన్నీ ఇష్టంగా మారిపోతాయి.
ఈ సూత్రం మనం తినే ఆహారానికి కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు రోజు మనం తీసుకొనే ఆహారంలో కూరగాయలు, పండ్లు ఏ మేరకు ఉంటున్నాయో లెక్క వేసుకోండి. వాస్తవానికి చాలామంది ఆహారంలో ఈ కూరలు, పండ్లు పెద్దగా తీసుకోరు. ఇది చాలా తప్పు.
రోజు తీసుకొనే ఆహారంలో తాజా కూరలు, పండ్లు ఉంటే చాలా మంచిది. వాస్తవానికి ఇందులో పెద్ద మొత్తంలో పీచు పదార్థాలు ఉంటాయి. విటమిన్ లు, లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. కేలోరీలు, కొవ్వులు తగ్గించే ఆహారం కావాలంటే తాజా పండ్లు, కూరగాయాల్ని మించింది లేదనే చెప్పాలి. వీటిలో 50 శాతంపైగా ద్రవాలు ఉంటాయి కాబట్టి శరీరానికి కావలసిన నీరు లభిస్తుంది. వీటిలో ఉండే ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్ లు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టే ప్రతీ నిత్యం ఆహారంలో కూరగాయలు, పండ్లు ఉండేట్లుగా చూసుకోవాలి.

No comments:
Post a Comment