మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం కాలేయం. దాదాపు 500 కు పైగా జీవన క్రియల్లో ఇది పాలు పంచుకొంటుంది. ప్రధానంగా జీర్ణ వ్యవకస్థలో చురుకైన పాత్ర పోషిస్తుంది.
అయితే కాలేయాన్ని సంరక్షించుకోవటం అన్నది మన చేతుల్లోనే ఉన్నది. ముఖ్యంగా ఆహార నియమాలు, అంతకు మించి ఆరోగ్యకరమైన అలవాట్లు అని గుర్తించుకోవాలి.
ఆధునిక కాలంలో మద్యం తాగటం అన్నది ఫ్యాషన్ గా మారుతోంది. ఈ తాగుడుకి బానిస అయినవారిలో విష పదార్థాలు పోగు పడతాయి. ఇవి క్రమంగా కాలేయాన్ని చేరి అక్కడ తిష్ట వేస్తాయి. పేరుకు తగినట్లుగానే ఈ చెడు పదార్థాలు క్రమ క్రమంగా సజీవ కణజాలాన్ని తినేస్తుంటాయి. దీంతో కాలేయం పాడై పోయి సిర్రోసిస్ లేదా క్యాన్సర్ వంటి పరిస్థితికి దారి తీస్తుంది.
అందుకే కాలేయాన్ని సంరక్షించుకోవటంలో ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రధానం అని గుర్తించుకోవాలి. మద్యం తాగటం అన్నది ఎప్పటికైనా ప్రమాదకరమైన అలవాటుగా భావించాలి. అందుచేత మద్యం కు దూరంగా ఉండటం మేలు. అంతే గాకుండా భారత్ వంటి సాంప్రదాయిక సమాాజాల్లో కుటుంబంలోని పెద్దలు ఏ పనిచేస్తుంటే, పిల్లలు వాటిని అనుసరిస్తుంటారు. అందుచేత పెద్దలకు మద్యం తాగే అలవాటు ఉంటే అది క్రమంగా పిల్లలకు సంక్రమిస్తుంది. దీంతో తర తరాలుగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.

dear sir very good blog and very good health benefits
ReplyDeleteAndhra Pradesh News