ఆరోగ్యం విషయంలో చిన్న పాటి నిర్లక్ష్యం చాలా మంది కి ఉంటుంది. ఒక్కోసారి చిన్న పాటి నిర్లిప్తత అలాగే కొనసాగుతూ ఉంటుంది.
ఉదాహరణకు గోళ్లు కత్తిరించుకోవటం ఆరోగ్యానికి సూచన. చూసేందుకు ఆకర్షనీయంగా ఉండాలని కొందరు, కత్తిరించుకోవటానికి బద్దకించి మరికొందరు గోళ్లను అలాగే వదిలేస్తుంటారు. వాస్తవానికి గోళ్లకు ఉండే మొదళ్లలో మట్టి, ఇతర క్రిములు పేరుకొని పోతాయి. కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఆశ్రయించుకొని ఉంటాయి. గోళ్లను కత్తిరించినట్లయితే శుభ్రంగా వాష్ చేసుకొనేందుకు వీలవుతుంది. లేని పక్షంలో మాత్రం క్రిములు అక్కడ ఉండిపోతాయి. తర్వాత ఆహారం తినేటప్పుడు ఈ క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత రోగాలకు కారణం అవుతుంటాయి.

No comments:
Post a Comment