చాలా మంది చిన్న చిన్న సమస్యలను తేలిగ్గా తీసుకొంటారు. అవి పెద్ద ఇబ్బందిగా మారినప్పుడు మాత్రం అయ్యో, ముందుగానే మేలుకోలేక పోయామే అని బాధ పడతారు. ఉదాహరణకు కడుపులో నొప్పి వస్తుంటే ఏదో చిన్న విషయమే కదా అని వదిలేస్తుంటారు. అసలు ఈ నొప్పి ఎందుకు వస్తోందో తెలుసుకొని దానికి చికిత్స తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో.. ముఖ్యంగా కోస్తా ప్రాంతానికి చెందిన పిల్లల్లో ఈ నొప్పి కనిపిస్తోంది. ఇటువంటి కేసుల్ని చూసినప్పుడు చాలా మందిలో క్లోమం (పాన్ క్రియాస్) లో రాళ్లు ఏర్పడినట్లు నిర్ధారణ అయింది. ఈ రాళ్లను ముందుగానే గుర్తిస్తే చికిత్స తేలిక అవుతుంది.
పెద్దల్లో ముఖ్యంగా ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారిలో ఇటువంటి సమస్య ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో పిల్లల్లో కూడా ఇది తలెత్తుతోంది. క్లోమంలో రాళ్లను గుర్తిస్తే ఇప్పుడు అధునాతన చికిత్స లు అందుబాటులోకి వచ్చాయి. లిథో ట్రిప్సి విధానాలు, అవసరమైతే ఎల్ పీ జీ ఆపరేషన్ ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. నిపుణులైన వైద్యులు అధునాతన టెక్నాలజీతో తేలిగ్గా ఇటువంటి చికిత్స లు చేయగలుగుతున్నారు.

డాక్టర్ గారూ..!
ReplyDeleteకడుపులో నొప్పి వచ్చినప్పుడు అది క్లోమ నొప్పా లేక ఎక్కడ నొప్పి అనేది ఎలా తెలుసుకోగలుగుతాం.. మీ ఆర్టికల్స్ బాగుంటాయి, థాంక్స్..!
Dear friend, thanks for your query. pancreas pain generally occurs suddenly in the midpart of upper abdomen. the same pain will be felt in the lower or mid back also. where as the common acidity (GERD) pain is generally associated with belching and sore eructations. However if the problem persists it is better to consult a qualified doctor and get investigated.
ReplyDelete