చేతులతో చాలా పనులు చేస్తుంటాం. ఇతర జంతువులతో పోలిస్తే కేవలం మానవునికి మాత్రమే చేతులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవటం మానవునికే సాధ్యం.
భారత దేశంలో దాదాపుగా అందరూ చేతితోనే భోజనం చేస్తారు. స్పూన్‌లు, ఫోర్కులు ఉపయోగించటం తక్కువ. అందుచేత చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే చేతులను అంటుకొని ఉన్న క్రిములు శరీరంలోకి చేరతాయి. చేతులు బయటకు వెళ్లినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు. ఇది మంచిది కాదు. అపరిశుభ్ర వాతావరణంలో చేతుల్ని ఉపయోగించుట తగ్గించుకోవాలి. అసలు అంతకన్నా మంచి అలవాటు ఏమిటంటే భోజనానికి ముందు, వంటకు ముందు అరచేతుల్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో పాటు ఎప్పటికప్పుడు గోళ్లను పూర్తిగా కత్తిరించుకోవాలి. లేదంటే గోళ్లకు దిగువన క్రిములు దాక్కొని ఉంటాయి. చేతులు పై పైన కడిగేసుకొని వెళ్లిపోతే అక్కడ దాగి ఉన్నక్రిములు శరీరంలోకి ప్రవేశించే చాన్సు ఉంటుంది. దీంతో సమస్యలు తలెత్తుతాయి. అందుచేత భోజనం, వంటకు ముందు...మల విసర్జన, వాహనాలు, ఇళ్లు శుభ్రం చేసిన తర్వాత చేతుల్ని సబ్సు లేక లిక్విడ్ తో కడుక్కోవాలి.

This comment has been removed by a blog administrator.
ReplyDelete