అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వార్షిక సమావేశాలు ఈ సారి మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో APASICON XXXVI ANNUAL STATE CONFERENCE జరుగుతోంది. దీనికి ఇప్పటికే 600 కి పైగా డెలిగేట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. దేశ వ్యాప్తంగా ఉన్న సర్జన్ లు హాజరయ్యే ఈ సమావేశంలో ప్రతిష్టాత్మక లెక్చర్ 20వ తేదీ ఉన్నది. ఉదయం 11 గం.లకు చారి ఎండోమెంట్ లెక్చర్ నేను ఇవ్వబోతున్నాను. ఈ కార్యక్రమానికి ఆసక్తి గల వారికి ఆహ్వానం.
surgical gastroenterologist in vanasthalipuram
ReplyDelete