పసిరికలు వచ్చినప్పుడు చాలా మంది చిన్న పాటి చికిత్సలతో సరి పెడుతుంటారు. సాధారణంగా మందులతో కామెర్లు తగ్గిపోతాయి. శాస్త్రీయమైన వైద్యం చేయించుకోవటం ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. పసిరికల తో పాటు కడుపు నొప్పి, బరువు తగ్గటం, దురదలు, చలి జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రమాదాన్ని శంకించాలి. మలంలో బూడిదరంగు ఉండటం లేదా నలుపు రంగులో మలం ఏర్పడటం వంటి లక్షణాల్ని పరిశీలించాలి.
ఇటువంటి లక్షణాలు ఉంటే శరీరంలో ఇతర రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయని గమనించుకోవాలి. అటువంటప్పుడు తగిన వైద్య సలహా వెంటనే తీసుకోవాలి. నిపుణులైన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు ను సంప్రదించి వైద్య చికిత్స తీసుకోవాలి. అందుచేత పసిరికలతో పాటు ఉండే ఇతర సమస్యల్ని కూడా గమనించి మెలగాలి.

No comments:
Post a Comment