తాగునీరు చేసే మేలు అంతా ఇంతా కాదు. జర్నల్ ఆఫ్ క్లినికల్ మెటబాలిజమ్ చేసిన ఒక అధ్యయనంలో తాగునీటితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. బరువు తగ్గాలనుకొనే వారికి నీరు ఒక మంచి మార్గం చూపుతుంది.
పరిశుద్ధమైన నీటిని తాగితే మెటబాలిక్ రేటు 30 శాతం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. నీరు తీసుకొన్న అరగంట దాకా ఈ ప్రభావం ఉంటుంది. అంతే గాకుండా భోజనం తీసుకొనేముందు కొద్దిగా నీరు తీసుకోవచ్చు. మరీ ఎక్కువ తాగటం మంచిది కాదు. కొద్ది గా నీరు తీసుకోవటం తో జీర్ణాశయంలో జీర్ణ ప్రక్రియకు రంగం సిద్దం అవుతుంది. దీంతో ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. అంతే కాదు ఆహారం మితి మీరి తీసుకొనే వారికి నీరు చెక్ చెబుతుంది. కడుపులో 50 శాతం ఘన ఆహారం, 25 శాతం నీరు, 25 శాతం ఖాళీ ఉంటే జీర్ణం కావటం తేలిగ్గా ఉంటుంది. అక్కడ ఆహారం చక్కగా కదలాడి పూర్తి గా శక్తి శరీరానికి అందుతుంది. దీంతో ఉత్సాహంగా ఉండటానికి వీలవుతుంది.

No comments:
Post a Comment