ఒకప్పుడు ఉద్యోగాలు అంటే నిర్ణీత పని వేళలు ఉండేవి. ఉదయం ఆఫీసుకి వెళితే సాయంత్రానికి ఇంటికి వచ్చే వెసులుబాటు ఉండేది. కాలక్రమంలో షిప్టుల్లో పని చేయాల్సిన ఉద్యోగాలు ఎక్కువ అయ్యాయి. ఇటువంటి ఉద్యోగులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ముఖ్యంగా షిప్టు ల్లో పని చేసే ఉద్యోగులకు ... ఫిఫ్టులు మారుతుంటాయి. సాధారణంగా ఉదయం ఆరు నుంచి రెండు గంటల దాకా ఉదయం షిప్టు, రెండు గంటల నుంచి 10 గంటల దాకా మధ్యాహ్నం షిప్టు, రాత్రి 10 నుంచి ఉదయం ఆరు దాకా నైట్ షిఫ్టుగా చాలా చోట్ల అమలు అవుతుంటుంది. కొన్ని చోట్ల 1,2 గంటలు అటూ ఇటూ గా షిప్టు లు మారుతుంటాయి. ఏది ఏమైనా ఒక వారం ఉదయం పని చేస్తే, రెండో వారం మద్యాహ్నం, ఆ తర్వాత నైట్ పని చేయాల్సి ఉంటుంది. ఈ పని వేళలు మారినప్పుడల్లా ఆహారం తీసుకొనే సమయం మారిపోతూ ఉంటుంది. అదే ప్రమాదం.
ఉదయం షిప్టు నుంచి ఇంటికి వచ్చాక 3,4 గంటలకు భోజనం చేస్తే రాత్రి త్వరగా పడుకొనేందుకు గాను 7,8 గంటలకే తినేస్తారు. మధ్యాహ్నం షిప్టు ఉన్నప్పుడు 12,ఒంటి గంటకు తినేసి ఆఫీసుకి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాక అంటే 11,12 గంటలకు డిన్నర్ చేస్తారు. రాత్రి షిప్టు ఉన్నప్పుడు డ్యూటి నుంచి వచ్చాక పడుకొని 4,5 గంటలకు నిద్ర లేచి తినటం, మళ్లీ ఆఫీసుకి వెళ్లే ముందు 8,9 గంటలకు తినటం చేస్తుంటారు. ఈ రకంగా టైమ్ కాని టైమ్ ల్లో భోజనం తినటం వలన ఆరోగ్యం బాగా చెడిపోతుంది.
దీన్ని నివారించుకొనేందుకు ఒక నిర్దిష్ట సమయం లోనే బోజనం చేయటాన్ని అలవర్చుకోవాలి. ఇందుకోసం షిప్ట్ విధుల్లో సైతం అడ్జస్ట్ చేసుకోవాలి. క్యారియర్ తీసుకొని వెళ్లటం, సమయానికి బయటకు వచ్చి బోజనం చేయటం అలవాటు చేసుకోవాలి. దీని వలన ఒకే సమయానికి ఆహారం తీసుకొనటం సాధ్యం అవుతుంది. సక్రమంగా శక్తి సరఫరా అవుతుంది.

No comments:
Post a Comment